¡Sorpréndeme!

Gangavva మనవడి పెళ్లి ! ఆసక్తికరంగా శుభలేఖ | Anil Jeela || Oneindia Telugu

2021-04-29 142 Dailymotion

My village show anil innovative wedding card attracts Netizens.
#Gangavva
#MyVillageShow
#MyVillageShowAnil
#AnilJeela
#Telangana

పెండ్లి జరిగేది రామలింగేశ్వర దేవాలయంలో కానీ విందు కోసం లాంటి ఏర్పాట్లు చేయలేదని మాకు లైవ్ లో ఆశీర్వాదాలు ఇచ్చాక ఎవరి ఇంట్లో వాళ్లే అన్నం తినాలి అని చెప్పుకొచ్చారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మీరిచ్చే కట్న కానుకలతో కరోనా కాలంలో తిండి లేకుండా బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించబడుతుంది అని దానిలో పేర్కొన్నాడు అనిల్.